Sunita Williams: మార్చి 16న భూమి మీదకు సునీతా విలియమ్స్..! 1 y ago

featured-image

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు 9 నెలల తర్వాత భూమి మీదకు చేరుకోబోతున్నారు. స్పేస్‌ ఎక్స్ సంస్థ పంపనున్న వ్యోమనౌకలో వీరు తిరిగి భూమి మీదకు రానున్నారు. బుధవారం క్రూ-10ను ప్రయోగించనుండగా, అది మార్చి 16న ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురానుంది. సాంకేతిక సమస్యలతో 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD